calender_icon.png 21 November, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహబూబాబాద్ ఎస్పీగా డాక్టర్ శబరిష్, ములుగు ఎస్పీగా సుధీర్ రామ్నాథ్ కేకన్

21-11-2025 04:28:43 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీగా డాక్టర్ శబరిష్ నియమితులయ్యారు. ఇక్కడ ఇంతకాలం ఎస్పీగా విధులు నిర్వహించిన సుధీర్ రామ్నాథ్ కేకన్ ములుగు జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ములుగు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శబరిష్ ను మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ చేశారు.