18 August, 2026 | 12:30 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

శాసనమండలి చైర్మన్ గుత్తా సురేందర్‌రెడ్డిని కలిసిన సూదిని రాంరెడ్డి

11-05-2026 12:30 AM

మాడ్గుల, మే 10 (విజయక్రాంతి): తెలంగాణ గ్రామపంచాయతీ ట్రిబ్యునల్ ఛైర్మన్గా నియమితులైన మాడ్గుల మాజీ ఎంపీపీ, టీపీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి ఆదివారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు ఈ పదవి దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తాండ్ర సాయిరెడ్డి పాల్గొన్నారు.