16 June, 2026 | 8:30 AM

సుమంత్ కొత్త సినిమా ప్రారంభం

23-08-2024 12:39 AM

సుమంత్ హీరోగా కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సన్నీ కుమార్ దర్శకత్వంలో ఈటీవీ విన్ తన కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. గురువారం నిర్వహించిన పూ జా కార్యక్రమంతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. కాజల్ చౌదరి, విహర్ష యడవల్లి కూడా ఇందు లో నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే మరి న్ని అప్డేట్స్ ఇస్తామని మేకర్స్ తెలిపారు.