12 June, 2026 | 1:31 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

జిల్లా కలెక్టర్ నియామకంతో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ

14-02-2026 01:19 AM

భక్తుల వద్ద అదనపు డబ్బులు వసూల్ చేస్తే చర్యలు తప్పవు.

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): వేములవాడ అంగరంగ వైభవం జరిగే శివరాత్రి పర్వదినాన వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా కల్యాణ కట్ట పర్యవేక్షణలో భాగంగా జిల్లా ఇండస్ట్రీయల్ మేనేజర్ హన్మంత్ నాయక్ కు శివరాత్రి ముగించే వరకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ గా ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా హన్మంత్ నాయక్ మాట్లాడుతు. శివరాత్రి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు అందేవిధంగా చూస్తామని అన్నారు.తల నీలాలు ఇచ్చేవారి దగ్గర ఎలాంటి అదనపు రుసుము వసులు చెయ్యరాదని హేచ్చరించారు. ఎలాంటి సమస్యలున్న నేరుగా వచ్చి తెలపాలని కోరారు.