శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్
31-07-2026 10:58 AM
దేవరకద్ర (విజయక్రాంతి): తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని శుక్రవారం తెల్లవారుజామున దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వర్షాలు సమృద్ధిగా కురువాలని ప్రార్ధించినట్లు తెలిపారు.






