ఎమ్మెల్యేను కలిసిన తహసీల్దార్
04-04-2026 12:48 AM
కొత్తపల్లి, ఏప్రిల్ 3(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండల తహసీల్దార్ గా నూ తనంగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మి నరసింహా రావు శుక్రవారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.




