నల్ల మనోహర్‌రెడ్డికి ఘనంగా సన్మానం
04-04-2026 12:47 AM
సుల్తానాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనటువంటి నల్ల మనోహర్ రెడ్డి కి శుక్రవారం సుల్తానాబాద్ లోఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సన్మాన కార్యక్రమంలో. సుద్దాల గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు ముత్యాల శ్రీనివాస్ ,నల్ల మనోహర్ రెడ్డి అభిమానులు కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది.




