10 June, 2026 | 4:09 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

ఉపాధ్యాయుల నిరసన

06-04-2026 06:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షల మూల్యాంకన పారితోషికం చెల్లించాలని మంగళవారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ధర్మం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు భూక్య రాజేష్ నాయక్ దాసరి శంకర్, రవికాంత్, క్రాంతి కుమార్, హరి హరి ప్రసాద్, మష్యుద్దిన్, మహేంద్ర చారి, శశిరాజ్, దేవేందర్, తదితరులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత సంవత్సరం సమగ్ర కుటుంబ సర్వే నిధులు, గత సంవత్సరం పదవ తరగతి పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులకు డబ్బులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.