28 August, 2026 | 2:41 AM

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిద్దాం

27-08-2026 10:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుందామని ఉర్దూ అకాడమీ చైర్మన్ దాస్ అన్నారు. సిద్దుల కుంట గ్రామంలో కాంగ్రెస్ గ్రామ సభ నిర్వహించారు. సర్ ప్రక్రియను పూర్తి చేసి ఆరులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గాజుల రవికుమార్, సర్పంచ్ సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు