calender_icon.png 4 December, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

04-12-2025 08:13:05 PM

సిద్దిపేట క్రైం: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ పెద్ది రాజు, అధ్యక్షుడిగా సుంచు నరేందర్ నియమితులయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా పి. రాజిరెడ్డి, ఉపాధ్యక్షులుగా నర్సింలు, కె. తిరుపతి, జి. సత్తయ్య, బి.లింగారెడ్డి, జి.భన్సీలాల్, జె.భిక్షపతి, ఎ.తిరుపతి, కేఎస్ అనిల్, ప్రధాన కార్యదర్శిగా దేవులపల్లి కిష్టయ్య, అసోసియేట్ ప్రధాన కార్యదర్శిగా పి. ఎల్లయ్య, కార్యదర్శులుగా పి. మల్లయ్య, జి. జానకి రాములు, ఎం. భైరవ స్వామి, ఎం. పర్శరాములు, జె.రాజిరెడ్డి, ఎం. కృష్ణమూర్తి, బాల్ నర్సయ్య, డి. రమేష్ ఎన్నికయ్యారు.