calender_icon.png 4 June, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-2025 07:25:46 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని తెలంగాణ గీతాన్ని ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, ఎస్సై యుగంధర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, ఏవో అంజనీ దేవి, మచ్చగిరి గుట్ట చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, నాయకులు పాశం సత్తిరెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, బత్తిని లింగయ్య, బత్తిని సహదేవ్, జక్కజంగారెడ్డి, కొండూరు భాస్కర్, కాసుల వెంకటేశం, కొండూరు సాయి, బత్తిని వరుణ్, మామిడి నరేందర్ రెడ్డి, చిలుకూరు సత్తిరెడ్డి, బాల నరసింహ, తిరుపతయ్య, కీర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.