calender_icon.png 2 June, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ కవితని కలిసిన తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్

31-05-2025 10:57:35 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత(MLC kavitha)ను శనివారం కలిసిన తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్(Telangana Jagruthi Youth Wing State Convener Sampath Goud) దంపతులు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవితని హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. తెలంగాణ రాష్ట్ర జాగృతి యువజన విభాగం కన్వీనర్ గా ఎదురుగట్ల సంపత్ గౌడ్ ను నియమించినందుకు ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో సంపత్ గౌడ్ దంపతులు ఇతర జాగృతి నాయకులు పాల్గొన్నారు.