09-12-2025 07:05:39 PM
హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో అన్ని సెషన్లు ముగిశాయి. అనంతరం ముగింపు వేడుకల్లో తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్ ను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆనంద్ మహేంద్ర, చిరంజీవి, దువ్యూరి సుబ్బారావు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.