calender_icon.png 4 June, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తెలంగాణ రాష్ట్రవతరణ దినోత్సవ వేడుకలు..

02-06-2025 10:49:02 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సాబీర్ ఆదేశం మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా కోశాధికారి కృష్ణమూర్తి, ముఖ్య సలహాదారు ఎండి ఇబ్రహీం, కార్యవర్గ సభ్యులు సిర్ర వెంకటస్వామి గౌడ్, లక్ష్మణ్, ఎండి వలీ పాషా, ఎండి మోబిన్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.