15 June, 2026 | 8:17 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

11-05-2026 05:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. సోమవారం మామడా మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో వేసవి శిబిరాన్ని విద్యా వారోత్సవాలను ప్రారంభించారు.  ఈనెల 16 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.