తుంగతుర్తి కోర్టు టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జ్ఞాన సుందర్
తుంగతుర్తి,(విజయ క్రాంతి): తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణానికి సంభంచించిన ఫైల్ వేగవంతం చేయడానికి ఇంజనీరింగ్ ఇన్ శుక్రవారం రోజు కలిసి యుంటిని. వారు భవన నిర్మాణం పనులను పర్యవేక్షణ చేసే ఈ ఈ శర్మ ఫోన్ చేసి ఈ ఫైల్ ను వెంటనే క్లియర్ చేసి, టెండర్ నోటిఫికేషన్ కొరకు ఉత్తర్వులు జారి చేయమని ఆదేశించారు. ప్రభుత్వం వారం రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలిజేయుటకు సంతోషంగా ఉంది.
గత 15 రోజుల్లో రెండు పర్యాయములు నల్లగొండ ఎస్సీ కలిసి ఫైల్ పనులను వేగవంతం చేయించడం కొరకు తుంగతుర్తి బార్ అసోసియేషన్ కార్యవర్గం పాల్గొన్నారు. న్యాయవాదుల కక్షి దారుల ఆకాంక్ష నెరవేరుతుంది. టెండర్ నోటిఫికేషన్ విడుల 15 రోజుల తర్వాత శంకుస్థాపన జరుగుతుంది. 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి కావాలి. రోడ్స్ బిల్డింగ్ శాఖ ఎస్ ఈ రోడ్డు భవనాల శాఖ ఈ ఎన్ సి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసిడెంట్. బార్ అసోసియేషన్ తుంగతుర్తి జ్ఞాన సుందర్, వైస్ ప్రసిడెంట్ ఎండి పర్వీన్. జనరల్ సెక్రటరీ కారింగుల వెంకటేశ్వర్లు. జాయింట్ సెక్రటరీ రవికుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎండి వజీర్., బాషబోయిన. వేణురాజ్., బండారు సైదులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






