21 July, 2026 | 11:21 AM

నేడు టెట్ నోటిఫికేషన్

21-07-2026 12:00 AM

సెప్టెంబర్ ౭ నుంచి 11 వరకు పరీక్షలు

హైదరాబాద్ జూలై 20 (విజయక్రాంతి): నేడు టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ను జారీ చేయనున్నారు. విద్యాశాఖ ఇటీవల ప్రకటించినట్లుగానే ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7 నుం చి 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. టీచర్లకు టెట్ తప్పనిసరని గతే డాది సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో అధికారులు ప్రత్యేకంగా టెట్‌ను నిర్వహిస్తున్నారు.