12 July, 2026 | 3:41 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

టెట్ షెడ్యూల్ విడుదల

04-05-2024 01:18 AM

రోజుకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్

మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు

హైదరాబాద్, మే 03 (విజయక్రాంతి): టీఎస్ టెట్ (టీచర్ ఎలిజి బిలిటీ టెస్ట్) పరీక్షా షెడ్యూల్‌ను విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలుంటాయని గతంలో నే ప్రకటించినప్పటికీ, సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలను మాత్రం శుక్రవారం విడుదల చేసింది. మే 20 నుంచి జూన్ 2 వరకు సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను ప్రకటించింది. రోజుకు రెండు సెషన్‌లలో టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న మే 27న మాత్రం పరీక్ష ఉండదని ప్రకటించారు. పోలింగ్ రోజు మే 27న పరీక్షలు లేకుండా షెడ్యూల్‌ను అధికారులు రూపొందించారు.

షెడ్యూల్ ఇదే...

మే 20 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్1)

మే 20 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్2)

మే 21 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్1)

మే 21 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్2)

మే 22 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్1)

మే 22 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్2)

మే 24 సోషల్ స్టడీస్

(మైనర్ మీడియం)సెషన్1

మే 24 సోషల్ స్టడీస్

(సెషన్2)

మే 28 సోషల్ స్టడీస్

(సెషన్1)

మే 28 సోషల్ స్టడీస్

(సెషన్2)

మే 29 సోషల్ స్టడీస్

(సెషన్1)

మే 29 సోషల్ స్టడీస్

(సెషన్2)

మే 30 పేపర్1(సెషన్1)

మే 30పేపర్1(సెషన్2)

మే 31 పేపర్1(సెషన్1)

మే 31  - పేపర్1(సెషన్2)

జూన్ 1 మ్యాథ్స్ 

అండ్ సైన్స్ 

(మైనర్ మీడియం) సెషన్1

జూన్ 1పేపర్1(మైనర్ 

మీడియం) 

జూన్ 2 - పేపర్1(సెషన్1)

జూన్ 2 - పేపర్1(సెషన్2)