27 July, 2026 | 7:51 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

తైబజార్ వేలం పాట..

28-03-2026 07:47 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): 2026-27 సంవత్సరానికి గాను శనివారం మునిసిపల్ కార్యాలయంలో తైబజార్ వేలం పాట నిర్వహించారు. పసుల వెంకటస్వామి రూ. 13,50,000 ఎక్కువ పాట పాడి కూరగాయల సoతను( తై బజారు) దక్కించుకున్నారు. వేలం పాటలో నలుగురు పాల్గొన్నారు. ఇందులో  వెంకటస్వామి ఎక్కువ పాడి సంతను వశం చేసుకున్నారు. తైబజారు వేలం పాట నిర్వహించినట్టు మునిసిపల్ కమిషనర్ జే. సంపత్ రెడ్డి తెలిపారు. నూతన తైబజారు కాలపరిమితి ఏడాది కాలం ఉంటుందని ఆయన తెలిపారు.