23 April, 2026 | 4:11 PM

ఎండాకాలంలో కూల్ కూల్

23-04-2026 03:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పెరిగిన నేపథ్యంలో ఎండల నుంచి ఉపశమనం ఇచ్చేందుకు తాటి ముంజలు మార్కెట్లోకి రావడంతో భలే గిరాకీ ఏర్పడుతుంది. జిల్లాలోని సారంగాపూర్ కడెంపెద్దూర్ దస్తురాబాద్ మామడ దగ్గర ప్రాంతాల నుంచి తాటి ముంజలను తీసుకొచ్చి నిర్మల్ విక్రయిస్తున్నారు. ఎండాకాలంలో చల్లదనాన్ని ఇస్తూ ఆరోగ్యానికి ఉపయోగపడే తాటి ముంజలు వంద రూపాయలకు 10 అయినప్పటికీ ఆరోగ్య ప్రజల కోసం కొనుగోలు చేస్తున్నారు. సందడి కనిపిస్తుంది.