20-01-2026 02:01:46 AM
బకాయిలు ఇప్పించాలని గుత్తేదారు వినతి
కొల్చారం, జనవరి19(విజయక్రాంతి): బిల్లులు చెల్లించలేదని నిరసిస్తూ కొల్చారం మండలం చిన్నఘనపూర్ హైస్కూల్‌లోని డై నింగ్ హాల్‌కు గుత్తేదారు మంగలి శంకర్ తా ళం వేశారు. దీంతో మధ్యాహ్న భోజనం చే సేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ‘మన ఊరు -మన బడి’ కింద 10 లక్షల సొంత డబ్బుతో హాల్ నిర్మించి మూడేళ్లయినా ప్రభుత్వం నుంచి నయా పై సా రాలేదని గుత్తేదాదు ఆవేదన వ్యక్తం చేశా రు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తన బకాయిలు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.