calender_icon.png 20 January, 2026 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21న భక్త మార్కండేయ శోభాయాత్ర

20-01-2026 02:02:58 AM

సిద్దిపేట క్రైం, జనవరి 19 : ఈ నెల 21న భక్త మార్కండేయ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తామని పద్మశాలి యు వజన సంఘం అధ్యక్షుడు బైరి మురళి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పద్మశాలి సమా జం నాయకులు మాట్లాడారు. సిద్దిపేట పట్ట ణ పద్మశాలి సమాజం, మహిళా విభాగం, యువజన సంఘo వారి ఆధ్వర్యంలో జరిగే శోభాయాత్రలో యువతీ,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పట్టణ పద్మ శాలి యువజన సమాజం ఉపాధ్యక్షులు మె రుగు అజయ్, ఉపాధ్యక్షులు బింగి సాయికుమార్, సహాయ కార్యదర్శి పుట్ట రాకేష్ కార్యవర్గ సభ్యులు ఎరుకుల స్వామి,రాము పాల్గొన్నారు.