15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం

20-02-2026 02:07 AM

అలంపూర్ ఫిబ్రవరి 19 నిరుపేదలకు సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారమవుతుందని నాయకులు బేక్కేసుల శ్రీకాంత్ అన్నారు.గురువారం ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామంలో సత్యమ్మ, హసీనా, సుంకులమ్మకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు.కాగా లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన పత్రాలతో పాటు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుందని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, రామాంజనేయులు ,మహేష్ రాజు, వెంకటేశు ,రాజశేఖర్ ,బాబు భాషా తదితరులు పాల్గొన్నారు.