2 July, 2026 | 10:45 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

29-09-2024 02:30 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): బ్యాంక్ ఆఫ్ బరోడ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో రీజియన్ ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ పద్మారావు నగర్, చిలుకలగూడలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ మెట్రో రీజియన్ రీజినల్ హెడ్ ఆదిత్య కుమార్ కన్నౌజియా, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ప్రవాకర్ ఝపత్‌సింగ్ పాల్గొన్నారు.