17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మట్టపల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

15-12-2025 01:42 AM

హుజూర్ నగర్, డిసెంబర్ 14 : మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు శానంపూడి సైదిరెడ్డి, ఖమ్మం బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల య కమిటీ సభ్యులు, దేవాలయ సిబ్బం ది నాయకులకు సత్కరించారు. ఈ కా ర్యక్రమంలో మట్టపల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణ, బీజేపీ మండల అధ్యక్షులు వెంకట శివ, అయ్యప్ప, సోమ గాని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.