పెన్‌పహాడ్ మండలంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్ధులు వీరే..
1.చిన్న సీతారం తండా, బానోత్ చందూలాల్ (కాంగ్రెస్)
2.జల్మాలకుంట, భూక్య జామ (కాంగ్రెస్)
3.గూడెపుకుంట తండా, గుగులోతు లచ్చిరాం,(కాంగ్రెస్)
4.ధర్మాపురం, దొంగరి దివ్య (బీఆర్‌ఎస్)
5.న్యూ బంజారాహిల్స్ తండా,ధరావత్ కవిత (కాంగ్రెస్ )
6.మెగ్య తండా, భూక్యా రాజు (కాంగ్రెస్)
7.నాగులపాడు, సంకలమద్ది నిరంజన్ రెడ్డి (బిఆర్‌ఎస్)
8.చిన్న గారెకుంట తండా,బానోత్ సరిత (కాంగ్రెస్)
9.మాచారం, ఇటికాల శ్రీనివాస్ (కాంగ్రెస్)
10.అన్నారం బ్రిడి, సుందరి రామారావు (బిజెపి)
11.దుబ్బతండ, జేతూ నాయక్ (బీఆర్‌ఎస్)
12.తంగెళ్ల గూడెం, పందుల వెంకటేశ్వర్లు,(కాంగ్రెస్)
13.నారాయణ గూడెం, నాథాల నాగరాణి (బిఆర్‌ఎస్)
14.మహ్మదాపురం, వేల్పుల మౌనిక (కాంగ్రెస్)
15.మోర్సకుంట తండా,భూక్యా లింగమ్మ (కాంగ్రెస్)
16.పెన్ పహాడ్,ఒగ్గు రవి (కాంగ్రెస్)
17.రంగయ్య గూడెం, తొగరు విజయ లక్ష్మి(స్వతంత్ర)
18.పొట్లపాడు, మేకపోతుల చిన లింగయ్య (కాంగ్రెస్)
19.అన్నారం ఎన్, ముత్తినేని శ్రీనివాస్. (కాంగ్రెస్)
20.దూపాడు, నన్నెపంగ కమలమ్మ (కాంగ్రెస్)
21.సింగారెడ్డి పాలెం, ఒగ్గు కిరణ్ (స్వతంత్ర)
22.దోసపాడు, వలపట్ల సైదమ్మ (బిఆర్‌ఎస్)
23.చీదెళ్ల, వరికల్లు పద్మ (కాంగ్రెస్)
24.గాజుల మల్కాపురం, నాతాల వెంకటరెడ్డి (కాంగ్రెస్)
25.చెట్లముకుందాపురం, పొనుగోటి నరేందర్ (కాంగ్రెస్)
26.ఆనాజీపురం, అనుములపూరి నాగయ్య (కాంగ్రెస్)
మరో మూడు గ్రామపంచాయతీల పలితాలు తేలాల్సి ఉంది.
--విజయక్రాంతి, సూర్యాపేట






