17 July, 2026 | 8:10 PM

Breaking News

గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •   కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం   •  

యువత ఆరోగ్యమే సమాజ బలం

18-05-2026 11:22 AM

- కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఫిట్ అండ్ యాక్టివ్ 2కె రన్, యోగా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) పాల్గొన్నారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే సమాజం బలంగా నిలుస్తుందని అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి బస్ స్టాండ్ ముందు వరకు నిర్వహించిన 2కే రన్‌లో యువత, అధికారులు పాల్గొన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ ఇంచార్జి అధికారి సీతారాం నాయక్, ఇంచార్జి వైద్యాధికారి రవి నాయక్, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర తదితరులు పాల్గొన్నారు.