13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

నేడు లాసెట్ నోటిఫికేషన్ విడుదల

08-02-2026 12:22 AM

దరఖాస్తులు స్వీకరణ 10 నుంచి

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. దరఖాస్తులు స్వీకరణ ఈనెల 10 నుంచి ప్రారంభం అవుతుంది. ఎలాంటి అపరాధ రుసుమూ లేకుండా ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు, ఆలస్య ఫీజుతో మే 13 వరకు గడువిచ్చారు. మే 12 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడు, మే 18 న పరీక్షను నిర్వహిస్తారు. ప్రిలిమినరీ కీ ని మే 23న, ఫలితాలను జూన్ 5న ప్రకటించనున్నారు.