24 August, 2026 | 11:36 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వైద్య సేవలు అభినందనీయం

16-06-2025 01:00 AM

ఎమ్మెల్యే పద్మావతి

 కోదాడ జూన్ 15 :కత్రం చారిటబుల్ ఫౌండేషన్ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. ఆదివారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో కత్రం శ్రీకాంత్ రెడ్డి అభిజ్ఞ రెడ్డి దంపతుల కుమారుడు శివ్ కార్తికేయ రెడ్డి  పుట్టిన రోజు సందర్భంగా కత్రం ఆరోగ్య సేవ వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు.

మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు వైద్యులు డాక్టర్ సుబ్బారావు మాజీ  మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల మాజీ ఎంపీపీ చండూరు వెంకటేశ్వరరావు మాజీ సర్పంచులు ఎర్నేని బాబు పార సీతయ్య సత్యబాబు కత్రం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి అభిజ్ఞ రెడ్డి మాజీ జెడ్పిటిసి ఉమా శ్రీనివాస్ ఆర్డిఓ సూర్యనారాయణ ఏమి ఓ సలీం షరీఫ్ మడియాల భరత్ రెడ్డి మడియాల సత్యనారాయణ రెడ్డి కత్రం కిరణ్ రెడ్డి మోహన్ రెడ్డి బాబుజి రెడ్డి, సీతారామిరెడ్డిపాల్గొన్నారు.

ఆర్యవైశ్యులు అని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

 కోదాడ జూన్ 15 :ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలవాలని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. ఆదివారం గుడు గుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సోమనర్సయ్య, కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ తో పాటు కార్య వర్గానికి  అమరవాది లక్ష్మీనారాయణ, మహిళా అధ్యక్షురాలుగా  ఉమామహేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి, కోశాధికారిగా వెంకటలక్ష్మి తోపాటు కార్యవర్గాన్ని మహిళా అధ్యక్షురాలు శారద, జిల్లా రాజకీయ చైర్మన్ శ్రీనివాస్ మీడియా చైర్మన్ శ్రీనివాసరావు ఎన్నారై విభాగం చైర్మన్ చెన్నకేశవరావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నాగేశ్వరరావు లచే ప్రమాణ స్వీకారం చేయించారు. మాశెట్టి అనంత రాములు, లక్ష్మీనారాయణ, సుజాతపాల్గొన్నారు.