16 April, 2026 | 7:19 AM

ఏరువాక.. సాగాలిక!

16-06-2025 01:02 AM

సొంత నియోజకవర్గమైన పాలేరులో ఆదివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. ఏరువాకలో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలో అరకపట్టి పొలం దున్ని సందడి చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు.