10 May, 2026 | 12:52 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలి

05-02-2025 06:38 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్య అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మాత శిశు సంక్షేమ ఆస్పత్రితో పాటు నరసాపూర్ ముధోల్ బైంసా ఖానాపూర్ తదితర ఆసుపత్రిలో అందుతున్న ఆరోగ్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలను పెంచాలని విధులు నిర్వహించే సిబ్బంది సమయపాలన పాటించాలని రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, వైద్య సిబ్బంది ఉన్నారు.