calender_icon.png 19 January, 2026 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

19-01-2026 12:00:00 AM

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి జనవరి 18 (విజయ క్రాంతి): ప్రమాదవశాత్తు తన పొలంలో మృతి చెందిన బోన్ల శ్రీనివాస్ కుటుంబీకులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే విషయం తెలియగానే నేరుగా వెళ్లి ఆయన కుటుంబీకులను కలిసి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ మృతుడి కుటుంబీకులకు ప్రభుత్వం తరఫున అండదండలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.