10-01-2026 01:18:24 AM
గద్వాల డీఎస్పీ మొగలయ్య
గద్వాల, జనవరి 9 : జిల్లా కేంద్రం లోని డిఎస్పీ కార్యాలయం లో డీఎస్పీ మొగలయ్య విజయక్రాంతి దిన పత్రిక క్యాలెండర్ ను పత్రిక ఆర్సీ ఇంచార్జి హరి ప్రసాద్ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు. వాస్తవాలను వెలికి తీసి నిజాలను నిర్భయంగా రాయాలని డీఎస్పీ మొగలయ్య ఆకాక్షించారు