13 April, 2026 | 1:43 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

సంగమేశ్వర్‌లో శ్రీ గోదాదేవి పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్యాణం

24-01-2026 12:00 AM

కామారెడ్డి అర్బన్, జనవరి 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో శ్రీ గోదాదేవి పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా శుక్రవారం నాగప్రతిష్ట హోమము, శ్రీ గోదాదేవి పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం  కార్యక్రమం  ఘనంగా నిర్వహించారు.  దేవాలయ కమిటీ అధ్యక్షులు సర్పంచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి నాయన పెద్ద బాల్రెడ్డి, ట్రెజరర్ గంట చంద్రశేఖర్,  దేవాలయ ఫౌండర్ చైర్మన్ నాయిని లక్ష్మీనారాయణ రెడ్డి,  పుట్ట పెద్ద లక్ష్మీనరసింహారెడ్డి, పుట్ట బాపురెడ్డి గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.