calender_icon.png 24 January, 2026 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుల్ స్టాక్ ప్లేను ప్రకటించిన లెనోవో

24-01-2026 12:00:00 AM

ముషీరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి):  ప్లాట్ ఫామ్ ఇన్నోవేషన్, ఏఐ ట్రాన్స్ ఫర్మేషన్, సెక్యూరిటీ ఫస్ట్ ఇంజినీరింగ్ కు ఆర్కెస్ట్రేషన్ హబ్ లుగా వేగంగా మారుతున్న భారత్ గ్లోబల్ కేప బిలిటీ సెంటర్ల (జీసీసీల) కోసం లెనోవో తన ఫుల్ స్టాక్ ఆఫరింగ్స్ ను ప్రకటించిందని ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వారు మాట్లాడుతూ జీసీసీలు డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ నుంచి డిజిటల్ ఆర్కెస్ట్రేషన్ వైపు మారుతున్న క్రమంలో, వాటి టెక్ మాం డేట్లు మరింత లేయర్డ్‌గా, సురక్షితంగా, ఆప్టిమైజ్ డ్ గా మారుతున్నాయని తెలిపారు.