15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భార్య గెలుపు.. భర్త ఓటమి

14-02-2026 12:17 AM

షాద్‌నగర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన భార్య గెలుపొందగా భర్త ఓటమి చెందారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ తరఫున తొమ్మిదవ 9వ వార్డు నుంచి చేకూరి వేణుగోపాల్ పోటీ చేయగా, ఆయన భార్య లక్ష్మీప్రసన్న 28వ వార్డు నుంచి రంగంలోకి దిగింది. శుక్రవారం వెలుబడిన ఫలితాలలో లక్ష్మీప్రసన్న విజయం సాధించగా, వేణుగోపాల్ పరాజయం పాలయ్యారు.