17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

రాహుల్ చేతికే ఆ రక్తపు మరకలు

05-04-2025 01:48 AM

‘ఎక్స్’లో కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): హెచ్‌సీయూలో జింకపై కుక్కలు దాడి చేసి చంపిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతికే జింక రక్తపు మరకలు అంటాయని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూములను ధ్వంసం చేయడంతోనే ఈ ఘటన జరిగిం దన్నారు. 

మన స్టార్టప్‌లు వినూత్నమైనవి

స్టార్టప్‌లపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి చేసిన కామెంట్స్‌పై కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. మన దేశ స్టార్టప్‌లు వినూత్నమైనవన్నారు. పాత చట్టాలు, టారిఫ్‌ల నిబంధనలున్నప్పటికీ తాము స్పేస్‌టెక్, ఫిన్‌టెక్, రోబొటిక్స్ లాంటివి ప్రొత్సహించామన్నారు. వాణిజ్య మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవించమన్నారు.