16 July, 2026 | 1:26 AM

రక్షణ సహాయ మంత్రికి బెదిరింపు

08-12-2024 12:28 AM

* 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: కేంద్ర రక్షణ శాఖ మంత్రి సంజయ్ సేథ్‌కు బెదిరింపు కాల్ విచ్చింది. ఈమేరకు తమకు రూ,50 లక్షలు చెల్లించాలని ఆయన కేంద్రమంత్రి ఫోన్‌కు ఆగంతకులు మెస్సేజ్ పంపించారు.  దీంతో ఢిల్లీ పోలీసుకలు ఆయన ఫిర్యాదు  చేశారు.  ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని శనివారం ఆయన వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తనకు రూ. 50 లక్షల దోపిడీకి  సంబంధించిన మెస్సేజ్ వచ్చినట్లు ఆయన తెలిపారు.