22 April, 2026 | 2:59 AM

ముక్కోటి శోభ

31-12-2025 01:17 AM

ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం.. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయక పెద్దసంఖ్యలో భక్తులు వైష్ణవాలయాల్లో ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. భద్రాద్రి క్షేత్రంలో వైకుంఠ రాముడిని దర్శించుకుంటున్న భక్తులు