16 April, 2026 | 7:29 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

16-04-2026 04:30 PM

నిర్మల్ ఏప్రిల్ 16 ( విజయ క్రాంతి): మొక్కజొన్న రైతులకు మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయిస్తుందని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ భీమ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ మార్కెట్ కమిటీ పరిధిలో  లక్ష్మణ చందా, సో న్ , నర్సాపూర్ జి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు వెంటనే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. మొక్కజొన్న పండించిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో పంట పంట విక్రయించుకుని మద్దతు ధర పొందాలని తెలిపారు