5 May, 2026 | 7:05 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

ప్రాణహితలో ముగ్గురు గల్లంతు

27-10-2024 01:11 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సరదాగా ఈతకు వెళ్లి ప్రాణహిత నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన బెజ్జుర్ మండలం సోమినిలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జుర్‌కు చెందిన జహర్ హుస్సేన్ (24), ఇర్షాద్ (20), మొహిసీద్ (22)తో పాటు మరో ఇద్దరు సరదాగా ఈత కొట్టేందుకు ప్రాణహిత నదికి వెళ్లారు. వీరిలో నదిలోకి దిగి జహర్ హుస్సేన్, ఇర్షాద్, మొహిసీద్ గల్లంతయ్యారు. మిగిలినవారు కేకలు వేయగా స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్లతో గాంలిపు చర్యలు చేపడుతున్నారు.