25 March, 2026 | 12:51 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

ఉన్నత స్థాయికి ఎదగాలి: పోచారం

07-12-2024 01:27 AM

కామారెడ్డి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా స్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శ నలను అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసు ల బాల్‌రాజ్‌తో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజన్మాతక తను వెలికి తీయడానికే వైజ్ఞానిక ప్రదర్శనలు అన్నారు.

కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, డీఈవో రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఎంఈవో నాగేశ్వర్‌రావు, పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు కుషాల్, తపాస్ జిల్లా కార్యదర్శి సంతోష్, పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు నార్ల అరుణ్, కృష్ణారెడ్డి, నార్ల సురేష్ ఎజాజ్ పాల్గొన్నారు.