17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పాపం, ప్రయాణికులు!

15-06-2025 12:00 AM

కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూ హ్య సమస్య తలెత్తినట్టు అర్థమవుతున్నది. ఎలాగైతే పైకి వెళ్లిందో అలాగే శరవేగంగా కిందికి దూసుకొచ్చి అందరూ చూస్తుండగానే నేలపై అదీ అక్కడి మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై నిట్టనిలువు న కూలిపోవడం తీవ్ర విచారకరం. విమాన ప్రమాదానికి దారితీసిన అసలైన కారణాలు దర్యాప్తు తర్వాతే తేలుతాయి. ప్రమాదం కారణంగా  భారీ ఎత్తున ఎగిసిన మంటలు చూస్తుంటే ఎవరికైనా గుండెలవిసి పోతాయి. లోపలి ప్రయాణికులు ఎంత నరకయాన అనుభవించారో ఆ భగవంతుడికే తెలియాలి. 

గడప రఘుపతిరావు