22 June, 2026 | 7:22 AM

విషాదంలోనూ అద్భుతం!

15-06-2025 12:00 AM

ప్రపంచ విమానయాన చరిత్రలోనే ఒక విషాద ఘట్టంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటన నిలుస్తోంది. ఆకాశంలోకి ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే చలించిపోయే విధంగా అది నేల కూలి ధ్వంసమవడం దురదృష్టకరం. ఇందులో ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయట పడటాన్ని అద్భుతం. భవిష్యత్తులో ఇలాం టి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం మనందరి బాధ్యత.

    డా.కృష్ణకుమార్ వేపకొమ్మ, రాజీవ్‌నగర్, హైదరాబాద్