10 April, 2026 | 7:50 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి   •   సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవగాహన కార్యక్రమం   •   భవన నిర్మాణ కార్మికులకు కార్మిక భవన్ ఏర్పాటుకు సహకరిస్తా   •   విజయక్రాంతి ఎఫెక్ట్   •   రుద్రారం శివారులో అక్రమ ఇసుక టిప్పర్ సీజ్... ఒకరి అరెస్ట్   •   రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •  

కట్టెల పొయ్యి దిక్కు

10-04-2026 06:13 PM

కట్టెల పొయ్యిపై తినుబండారాల కోసం నూనె వేడి చేస్తున్న  చిరువ్యాపారి

వాంకిడి, (విజయక్రాంతి): యుద్ధ ప్రభావంతో వినియోగదారులకు గ్యాస్ గుది బండలా మారింది. గ్యాస్ కొత్త కారణంగా కొందరు హోటల్లు బంద్ చేయగా.. మరికొందరు బ్లాక్లో కొనడం లేదా కట్టెల పొయ్యి పై వండు తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో కట్టె లకు డిమాండ్ పెరగడంతో కర్ర వ్యాపారులు ధరలు అమంతం పెంచి క్వింటాల్ రూ.350 ఉన్న కట్టలను ఏకంగా రూ.7 వందల నుంచి 800లకు విక్ర యిస్తూ సొమ్ము చేసుకుంటు న్నారు. అయినా తప్పని స్థితి లో కొన్ని వంటలు చేస్తుండగా రుచిగా ఉంటున్నాయని విని యోగదారులు అభి ప్రాయ పడుతున్నట్లు చిరు వ్యా పారులు అంటున్నారు.