10 August, 2026 | 8:51 PM

Breaking News

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసన   •   సంజయ్‌ని కలిసిన బిజెపి జిల్లా అధ్యక్షులు   •   ఆలేరు నూతన ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్‌కు ఘన సన్మానం   •   రామప్ప సరస్సు నీటితో గణపసముద్రం నింపండి   •   మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తల్లికి పద్మాదేవేందర్‌రెడ్డి నివాళి   •   ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ నాయకుడు ఆఫ్రిద్‌ను పరామర్శించిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి   •   నిండు కుండగా మారిన ఎల్లయ్య చెరువు   •   తుంగతుర్తి పీఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులుగా పోతురాజు, బాణాల   •   దేశభక్తితో హర్ ఘర్ తిరంగా   •   కుంటుపడిన గూడెం అభివృద్ధిని గాడిలో పెట్టింది సిపిఐనే   •  

నిర్మల్ పట్టణంలో కార్మిక సంఘాల ర్యాలీ

10-08-2026 07:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి కార్మికుల చట్టాలను కాపాడాలని ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నూతన కుమార్ సురేష్ కుమార్ రాజన్న చంద్రకళ లక్ష్మణ్ గంగన్న గఫూర్  ఉన్నారు