17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ మృతి

20-06-2025 09:47 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట(Pedda Amberpet) వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్, బైకు ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్(Traffic Constable) దుర్మరణం పాలయ్యారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్(ORR Service Road)లో రాత్రి ఆగి ఉన్న టిప్పర్ ను బైకు ఢీకొట్టింది. మృతుడు యాదాద్రి పోలీస్ స్టేషన్(Yadadri Police Station)లో పని చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మాన్ సింగ్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.