మంత్రి తుమ్మలకు సన్మానం
24-11-2025 12:00 AM
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్, సెంట్రల్ ఈసీ ప్రతినిధులు సన్మానించారు. మంత్రి తుమ్మలను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సోమ నరసింహారావు(జీవై నరేష్), ఉపాధ్యక్షులు బత్తిని నరసింహారావు(బీఎన్), సహాయ కార్యదర్శి బాదే రమేష్(రవి ),
కోశాధ్యక్షుడు తల్లాడ రమేష్, సెంట్రల్ ఈసీ సభ్యులు మాటేటి కిరణ్ కుమార్, రాయపూడి రవికుమార్, వంగవీటి హరీష్, పోట్ల రామనాథం, అన్ని శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జనరల్ కార్యవర్గ సభ్యులు మర్యాద గాపూర్వకంగా కలిసి, దుషాలువా కప్పి, సత్కరించారు.






