calender_icon.png 17 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ అధ్యక్షుడికి సన్మానం

17-09-2025 01:07:47 AM

నిర్మల్, సెప్టెంబర్ ౧6 (విజయక్రాంతి): టీపీసీసీ అధ్యక్షులుగా నియమితులై ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాదులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలు కలిసి అభినందించారు. డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ తదితరులు ఆయన్ను సన్మానం చేసినట్టు తెలిపారు.