ద్వాదశ రాశిఫలాలు
మేషం
ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి మధ్య రకంగా ఉంది. చేసే పనులలో అనుకూల, ప్రతికూలాలు ఉంటాయి. శుభకార్య నిమిత్తం ధనవ్యయం అవుతుంది. పలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పని భారం ఉంటుంది. ఈ వారం సంతోషంగా సాగుతుంది. యు వతీ యువకులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. అనుకూల సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో మంచి స్థితిలో ఉంటారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.
వృషభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్య రకంగా ఉంది. జా గ్రత్తగా ఉండాలి. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, పెండ్లి విషయాలలో ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిడులు కలుగుతాయి. ధన వ్యయం పెరుగుతుం ది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉం డాలి. విద్యార్థులు చికాకుగా ఉంటారు. చదువులపట్ల శ్రద్ధ చూపాలి. రైతులకు లాభాలు ఉండవు.- ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. -మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది-.
మిథునం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా లేదు. చేసే పనులలో శ్రద్ధ అవసరం. నిందలు పడతా రు. ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. బంధుమిత్రులతో అనవసర బాధలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. విద్యార్థు లు చదువులలో ముందుంటారు. ఉన్న త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తు లు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.
కర్కాటకం
వీరికి ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. అనుకోని ధనవ్యయం అవుతుంది. మానసిక అశాంతి ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలు చేస్తారు. యువతీ యువకులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అనుకూలమైన వారితో వివాహాలు జరుగుతా యి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగు తుంది. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో సామాన్య లాభాలు ఉంటా యి. ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. చేసే పనులు ఉత్సాహంగా చేస్తారు. ధనవ్యయమవుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు చేస్తారు. కొందరితో మనస్పర్ధలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహాలు ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో అనాసక్తి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతుల కు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిడిలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచి విషయాలు వింటారు. శుభకార్యా లు చేస్తారు. చేసే పనులు అనుకూలిస్తా యి. పోయిన ధనం దొరుకుతుంది. యువతీ యువకులకు కోరుకున్న వారి తో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. మంచి ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులు అనుకున్న విధంగా చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది.
తుల
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. చేసే పనులలో కొంత అనుకూలత ఉం టుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో ఆలస్యమవుతుంది. విద్యా ర్థులు శ్రమించాలి. ఉద్యో గస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్య రకంగా కలుగుతుం ది. ఆరోగ్య విషయమై జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటా రు. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఉత్సాహంగా ఉంటారు. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. బంధువులతో భేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు మంచివారితో వివాహం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువు లలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
మకరం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ధనవ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో జాప్యం కలుగుతుంది. విద్యార్థులకు చదువులలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.
కుంభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్య రకంగా ఉంది. శుభవార్తలు వింటారు. కాలాన్ని సద్వినియోగం చేస్తారు. మిత్రులు, బంధువులతో భేదాలు కలుగుతాయి. ధనవ్యయమవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువు విషయంలో పట్టుదల అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు అశాంతి ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
మీనం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభకార్య నిమిత్తం ధనవ్యయమవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటి వాతావరణం అను కూలంగా ఉంటుంది. బంధువులతో సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో మంచి ఉత్సాహంతో ఉంటారు. వ్యాపారస్తులకు, రైతులకు కాలం అనుకూలి స్తుంది. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.






